కాబోయే భార్య తో బృందావనం ప్రిమియర్ షో చూసిన జూ ఎన్టీఆర్

By Sindhu

నందమూరి అందగాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన తాజా చిత్రం 'బృందావనం". నందమూరి ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులను ఊరిస్తున్న 'బృందావనం" ఈ రోజు రిలీజైంది. ప్రసాద్‌ ల్యాబ్స్‌ లో ప్రీమియర్‌ షోకు హాజరైన ఎన్టీయార్‌.. ఎప్పటిలాగే ఈసారి కూడా అభిమానుల్ని నిరుత్సాహపరచే ఛాన్సే లేదన్నారు. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, శ్రీహరి, ఛోటాకెనాయుడు తదితరులు కూడా ఈ ప్రీమియర్‌ షోకు హాజరైయారు. అన్నట్లు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనకు కాబోయే భార్య లక్ష్మీప్రణితతో కలిసి ఈ ప్రీమియర్‌ షో చూడటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X