ఎన్టీఆర్ కి వైస్ అంటే ఇష్టం

ఇది ఏ చంద్రబాబు కానీ నందమూరి వంశీయులు గానీ వినిఉంటే ఎలా ఫీలవుతారని చెప్పుకుంటున్నారు. ఇక అదే ఇంటర్వూలో స్ధిరత్వమైన ప్రభుత్వం వచ్చిందంటూ పొగిడాడు నాగార్జున. ఆయన గొప్ప నాయకుడు. ఆయన విజయంపై ఆయనకు స్పష్టత ఉంది. అందుకే విజయం మళ్ళీ వరించింది.అయితే కాంగ్రేస్ గవర్నమెంట్ పై బ్లాక్ మార్కు ఒకటి ఉంది అదే అవినీతి. రాబోయే ఐదేళ్ళలో దాన్ని పోగొట్టుకుని క్లీన్ గా తయారవుతుందని ఆశిస్తున్నా అన్నాడు.
jr ntr ysr congress nagarjuna sakshi channel balakrishna chandrababu ఎన్టీఆర్ వైయస్ నాగార్జున సాక్షి ఛానెల్


Click it and Unblock the Notifications