»   » 500 కోట్లతో దాసోహం అవబోతున్న జూనియర్ ఎన్టీఆర్!?

500 కోట్లతో దాసోహం అవబోతున్న జూనియర్ ఎన్టీఆర్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాహం రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, స్టూడియో ఎన్ అధినేత నార్నీ శ్రీనివాస్ కూతురు లక్ష్మి ప్రణతితో నిశ్చయమైన విషయం తెలిసందే. ఎన్టీఆర్ కి కట్నం కింద 500 కోట్ల రూపాయలు ముట్టజెబుతున్నారట. ఇంత డబ్బుకి ఎవరు మాత్రం ఆకర్షితులవ్వకుండా ఉండరు. ఎన్టీఆర్ ఈ డబ్బుతో పాటు ఈ వివాహానికి అంగీకరించడానికి మరో కారణం నార్నే శ్రీనివాస్ కి టీవీ చానల్ ఉండటమేనట. చిరంజీవికి మాటివి ఉన్నట్టుగా ఇక నుండి ఎన్టీఆర్ కి స్టూడియో ఎన్ ఉంటుందన్న మాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X