twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మే 5వ తేదీన లక్ష్మిప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి బాజాలు

    By Pratap
    |

    జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహం మే 5న జరగనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు నిర్ణయించిన భామామణి లక్ష్మిప్రణతిని ఆయన వివాహం చేసుకుంటారు. ప్రస్తుతం 'శక్తి' సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌ అది పూర్తయిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13న ఇరు కుటుంబాలు లగ్నపత్రికను మార్చుకోబోతున్నట్లు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ నివాసంలో వారు ఈ లగ్న పత్రికలు మార్చుకుంటారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమీప బంధువు నార్నే శ్రీనివాస రావు కూతురు లక్ష్మీప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X