వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న అదుర్స్ అనంతరం మూడు ప్రాజెక్టులు కమిటయ్యారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సినిమా నల్లమలుపు బుజ్జి..హరీష్ శంకర్ కాంబినేషన్లో ఎమ్.ఎల్.ఎ చిత్రం. అనంతరం దిల్ రాజు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో బృదావనం చిత్రం. ఈ రెండు చిత్రాలకు తలో మూడు నెలలు కాల్షీట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కె.ఎస్.రామారావు నిర్మాతగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కన్ఫర్మ్ గా జరుగుతాయని సమాచారం.