Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయ గల ‘అదుర్స్’
'అదుర్స్" లోగో ఆవిష్కరణ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ 'అభిమానులు..పాత్రికేయుల్లో బాగా నలిగిన 'అదుర్స్" నే టైటిల్ గా పెట్టాం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ చిత్రీకరిస్తున్నాం. ఇంకా రెండు రోజుల ప్యాచ్ వర్క్ తో సినిమా షూటింగ్ పూర్తవుతోంది. ఈ సినిమా ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో మూడో వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. జీవితాన్ని నవ్వుతూ ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్టే 'అదుర్స్" అన్నారు. 'కథ ఎంపికలో ఆలస్యం జరిగింది. పస్ట్ పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో యాక్షన్ మూవీ తీద్దామనుకున్నాం. నెక్ట్స్ ఓ లవ్ స్టోరీ తీద్దామనుకున్నాం. ఆ తర్వాత ఇవేవీ వద్దనుకుని 'అదుర్స్" తీశాం. ఎవరూ ఊహించని కథ ఇది. అలాగే ఎన్టీఆర్ మాత్రమే చేయగల క్యారెక్టర్ ఇది. సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిముషాలుంటే అందులో గంట సేపు నవ్వుతూనే ఉంటాం. బ్రహ్మానందం, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కామెడీ బాగా వర్కవుట్ అయింది" అని వివి వినాయక్ చెప్పారు.