జూ ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గెటప్ కేక..(ఫోటోలు)
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన 'బాద్ షా' చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సంగతి తెలిసిందే. జూనియర్ పోలీస్ గెటప్ లో నటించిన తొలి సినిమా కూడా ఇదే. పోలీస్ పాత్ర టాలీవుడ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయి సినిమా కూడా పెద్ద హిట్టయింది.
తాజాగా జూనియర్ పోలీస్ గెటప్ ఫోటోలు విడుదలయ్యాయి. అభిమానులు సినిమాలో జూనియర్ పోలీస్ గెటప్ ఎంత చూసినా...ఫోటోల్లో చూస్తే ఆ తృప్తే వేరు. అందుకే అందుకు సంబంధించిన ఫోటోలను మీ ముందుకు తెచ్చాం. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు వీక్షించండి.

బాద్‌షా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్

కాగా...'బాద్ షా' చిత్రం మంచి వసూళ్లతో దూసుకెలుతోంది. చాలా కాలంగా హిట్ లేని ఎన్టీఆర్ ఈ సినిమాతో తన విజయదాహాన్ని తీర్చుకున్నాడు. ఈ చిత్రం వసూళ్ల విషయంలో ఎన్టీఆర్ కెరీర్లో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలు టెర్రిటరీల్లో వసూళ్ల పరంగా సత్తా చాటుతోంది.
'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, తమన్ సంగీతం అందించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.'

Click it and Unblock the Notifications