యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఫిబ్రవరిలో ‘రచ్చ’ కు రెడీ

By Sindhu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రచ్చ" అనే సినిమా ఆరంభమయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ముహర్తం గత యేడాది నవంబర్ లో జరిగింది. ఆ తర్వాత జూ ఎన్టీఆర్ 'శక్తి" చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో 'రచ్చ" రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసి ఈ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నాడట ఎన్టీఆర్. జూ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా తమన్నా నటించనుంది. ఇప్పటికే 3 పాటలు రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో 2 పాటలను రికార్డ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కిక్" శ్యామ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోసిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అశిష్ విద్యార్థి, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘు బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని బివియస్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X