జూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో ‘బృందావనం’ ఫంక్షన్ ఛీఫ్ గెస్ట్ ఎవరంటే...!?
ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, సమంత కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన 'బృందావనం" ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున హైదరాబాద్ లోని శిల్సకళా వేదికలో జరగనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్విస్ లో జరుగుతోంది. ఈ నెల 12 ఉదయం హైదరాబాద్ చేరుకుంటానని, ఆ సాయంత్రం 'బృందావనం" ఆడియో వేడుకలో పాల్గొంటానని జూ ఎన్టీఆర్ చెప్పాడు. ఈ ఆడియో వేడుకలో బాలకృష్ణ, మా నాన్న హరికృష్ణ కూడా పాల్గొంటారని జూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
జూ ఎన్టీఆర్ బృందావనం కాజల్ సమంత బాలకృష్ణ హరికృష్ణ దిల్ రాజు jr ntr brindavanam kajal samantha balakrishna harikrishna dil raju


Click it and Unblock the Notifications