ఏడు పాత్రల్లో యంగ్ టైగర్ అదుర్స్..!
సినీరంగములో అడుగిడిన నాటి నుండి జూ ఎన్టీఆర్, వివి.వినాయక్ ల మధ్య అనుబంధం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఇద్దరు ఒకరికి ఒకరు భయ్యా అంటూ పిలుచుకుంటారు. వీరిద్దరి మద్య కాంభినేషన్ లో వచ్చిన ఇప్పటికే వచ్చిన ఆది, సాంబ ఇప్పటికే విజయాన్ని సాధించగా ఈ సంక్రాతికి ప్రేక్షకుల ముందుకి అదుర్స్ రాబోతుంది. వీరి కాంభినేషన్ లోనే మరో చిత్రాన్ని నర్మించనున్నట్టుగా, ఆ చిత్రంలో యంగ్ టైగర్ ఏడు పాత్రలలో కనిపించి అందరిని మురిపించనున్నట్టుగా వివి తెలిపారు. వెంటనే దాన వీర శూర కర్ణ అనుకునేరు. అది పూర్తి స్థాయి సాంఘిక చిత్రంగా చెబుతున్నారు.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ వివి వినాయక్ అదుర్స్ షీలా నయనతార ఆది సాంబ jr ntr vv vinayak adurs sheela nayantara aadi sambha


Click it and Unblock the Notifications











