twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రిల్ ఫస్ట్ న తన శక్తి చూపిస్తానంటోన్న జూ ఎన్టీఆర్...

    By Sindhu
    |

    ఎట్టకేలకు నిర్మాతల మండలి షూటింగ్ లు చేసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆల్రెడీ కొన్ని చిత్రాల షూటింగులు మొదలయ్యాయి. ఈ జాబితాలో జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి" కూడా వుంది. ప్రస్తుతం శక్తి దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ భోగి రోజున శక్తి షూటింగ్ దుబాయ్ లోమోదలైంది. శక్తి చిత్ర యూనిట్ మొత్తం ప్రస్తుతం దుబాయ్ లో వున్నారు. ఇలియానా కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మొహర్ రమేష్ దర్శకుడు.

    భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో జూ ఎన్టీఆర్, ఇలియానాపై రెండు పాటలు చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయటానికి నిర్మాత అశ్వనీదత్ సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంతో జూ ఎన్టీఆర్ కి ఒక మెగా మార్క్ ఇవ్వాలనే ఆరాటంతో చాలా పెద్ద మొత్తం తో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి చాలా ఉత్సాహం కలిగించే విధంగా మాస్ టు మాస్ గా రికార్డ్ బద్దలు చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X