twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీ ప్రణతి కోసం సొలిటైర్ వజ్రాన్వేషనలో జూనియర్ ఎన్టీఆర్!

    By Sindhu
    |

    ఒకవైపు యన్టీఆర్ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటే మరోవైపు అతని పెళ్లి పనులు కూడా అంతే వేగంగా సాగుతున్నాయి. ఇప్పటి నుండే యన్టీఆర్ తన పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని ఓ లిస్ట్ తయారు చేసుకుంటున్నాడట..అన్నట్టు ఒకప్పుడ తనకి ఫుల్ మీల్స్ అందించిన సమీరాను కూడా పెళ్లికి ఆహ్వానిస్తున్నాడట. అతను పిలిచినా పిలవకపోయినా ఎన్టీఆర్ పెళ్లికి వస్తానని సమీరా ఎప్పుడో చెప్పింది కదా!

    అలాగే ఆమెతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తన పెళ్లి ఆహ్వానాన్ని అందించాలని ఇప్పటి నుండే కసరతస్తులు చేస్తున్న..ఎన్టీఆర్ తన కాబోయే అర్ధాంగికి ఓ స్పెషల్ గిప్ట్ ని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. ఆ గిప్ట్ ఇప్పటి వరకు ఏ వరుడు ఏ వధువుకి ఇవ్వనంత గొప్పగా ఉండాలని భావిస్తున్న ఎన్టీయార్ సుమారు రెండు కోట్ల విలువతో ఏదైనా వజ్రాన్ని ప్రజెంట్ చేయాలిన అనుకుంటున్నాడట. అయితే కొన్ని జ్యూవెలరీ షాప్ వారు చాలా విలువైన డైమండ్స్ జూనియర్ ఎన్టీఆర్ కి మరియు వారి అమ్మ షాలినికి చూపించారట. అంతే అంత కంటే విలువైన సొలిటైర్ డైమండ్ కావలని జూనియర్ చెప్పెసరికి షాపు వారు రెండు వారాల సమయం అడిగారని. అందుకోసం యన్టీఆర్ డైమండ్ వ్యాపారులతో మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X