ఆ హీరోయిన్ అంటే పిచ్చి..జూ ఎన్టీఆర్
ఆమె అంటే నాకు పిచ్చి.ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ...అంటూ ఎమోషనల్ గా జూ.ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ తెలుగు టీవీ ఛానెల్ తో ప్రత్యేక ఇంటర్వూ ఇస్తూ తనకిష్టమైన హీరోయిన్ గురించి చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు శ్రీదేవి. ఎన్టీఆర్ మాటల్లోనే..శ్రీదేవి..అంతే...ఆమెకు వీళ్లెవరూ సాటి రారండి.. ఒక మాట. ఒక భార్య. ఒక బాణం అంటారు కదా. అలా నా మైండ్‌లో ఆమె ఫిక్స్ అయిపోయిందంతే. ఆమె అంటే నాకు పిచ్చి. ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ ఆ తర్వాత రమ్యకృష్ణ. సో ఆమెతో నటించాను కాబట్టి ఆమే మంచి జోడీ అనుకోండి అన్నారు. మరి ఆమెతో సినిమా ప్లాన్ చెయ్యచ్చు కదా అంటే..ఆమె మనతో చేయరండి. ఎక్కడో ఓ చోట ట్రై చేయాలి. ఏదో ఒక సందర్భంలో కనీసం ఒక సాంగైనా...నా శక్తి మేరకు ట్రై చేస్తాను. కుదిరితే ఒకే...అన్నారు.
జూ ఎన్టీఆర్ శ్రీదేవి వేటగాడు రమ్యకృష్ణ నా అల్లుడు అదుర్స్ షీలా వివినాయిక్ నయనతార jr ntr sridevi vetagaadu ramya krishna naa alludu adurs sheela vv vinayak nayantara


Click it and Unblock the Notifications