Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్పెయిన్లో ‘ఇద్దరమ్మాయిలతో’ టీంతో జూ ఎన్టీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రం ప్రస్తుతం స్పెయిన్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ జూ ఎన్టీఆర్-కాజల్ పై పాటల చిత్రకరణ జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరో వైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'ఇద్దరమ్మయిలతో' చిత్రం షూటింగ్ కూడా స్పెయిన్లోనే జరుగుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు నిర్మాత బండ్ల గణేష్ కావడం. ఈ రెండు చిత్రాల్ని ఆయన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
రెండు సినిమాల షూటింగులు ఓకే ప్రాంతంలో జరుగుతుండటంతో 'బాద్ షా' మూవీ యూనిట్ సభ్యులైన హీరో జూ ఎన్టీఆర్, దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్ కాజల్ 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ లొకేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అంతా కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
స్పెయిన్లో ఇద్దరమ్మాయిలతో టీంతో శ్రీను వైట్ల, జూ ఎన్టీఆర్
ఇద్దరమ్మాయిలతో టీంతో కాజల్
ఇద్దరమ్మాయిలతో వర్కింగ్ స్టిల్స్
బాద్ షా మూవీలో జూ ఎన్టీఆర్
ఇద్దమ్మాయిలతో వర్కింగ్ స్టిల్స్