పార్టీలో ఎన్టీఆర్ హల్‌చల్: రవితేజ, రాజమౌళి షాక్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: టెంపర్ మూవీ సక్సెస్ అయినప్పటి నుండి....యంగ్ టైగర్ చాలా జోష్ మీద ఉన్నాడు. గతంలో ఉన్నడూ లేని విధంగా ‘టెంపర్' టీంతో కలిసి పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నారు. తాజాగా సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని భారీ కలెక్షన్లు సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసారు.

ఈ పార్టీకి ప్రముఖ దర్శకుడు రాజమౌళి, స్టార్ హీరో రవితేజ, రామ్ గోపాల్ వర్మ, సచిన్ జోషి, నితిన్, జగపతిబాబు తదితరులు హాజరయ్యారు. కేకును సాధారణంగా కట్ చేయకుండా.....కత్తితో సినిమా స్టయిల్ లో కసా కసా పొడిచి హల్ చల్ చేసాడు. ఎన్టీఆర్ జోరు చూసి ఇతర స్టార్లు షాకయ్యారు.

సినిమా సక్సెస్ అయిన తర్వాత పరిశ్రమకు చెందిన ప్రముఖులను పిలిచి పార్టీ చేసుకోవడం బాలీవుడ్ స్టయిల్. ఇపుడు ఈ పార్టీ కల్చర్ టాలీవుడ్లోనూ మొదలైందని ఈ పార్టీతో స్పష్టమవుతోంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

టెంపర్ సక్సెస్ పార్టీ ఫోటోలు స్లైడ్ షోలో....

టెంపర్ సక్సెస్ పార్టీ

టెంపర్ సక్సెస్ పార్టీ

టెంపర్ సక్సెస్ పార్టీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X