రామ్ చరణ్, అల్లు అర్జున్ కన్నా జూ ఎన్టీఆరే సూపర్: కాజల్!
చిరంజీవి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ డాన్సర్ ఎవరనే డిబేట్ జరిగితే వెంటనే మదిలోకి వచ్చే పేర్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే దానిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తుంటారూ. మరి ఈ ముగ్గురితోనూ వర్క్ చేసిన కాజల్ ని అడిగితే? ముగ్గరు బాగా చేస్తారు" అని తప్పించుకోవాలనుకుంది. కానీ రెట్టించి అడిగితే 'ఎన్టీఆర్ సూపర్, హీఈజ్ అమేజింగ్" అని చెప్పేసింది.
బన్నీ తనకు మంచి ఫ్రెండ్ అయినా..చరణ్ పై తనకు చాలా రెస్పెక్ట్ ఉన్నా ముగ్గురి డాన్సులకి జడ్జ్ చేయాల్సి వస్తే మాత్రం ఓటు ఎన్టీఆర్ కే వేస్తానని తేల్చేసింది. త్వరలో విడుదలకు సన్నిద్దమౌతున్న 'అదుర్స్"లో జూనియర్ ఎన్టీఆర్, నయనతార, షీలాతో కలసి ఏ రేంజ్ లో అలరించనున్నారో ప్రేక్షకులతో సహా వేచిచూడాల్సిందేనంటూ'బృందావనం"లో జూనియర్ సరసన నటిస్తోన్న కాజల్ స్పీచ్ లు ఇస్తోంది. అయితే మరి మీ ఓటు ఎవరికి?


Click it and Unblock the Notifications











