twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ కి ఆ టైటిల్ సూట్ అవ్వలేదట...!?

    By Sindhu
    |

    డాన్సింగ్ స్టైల్, ఫెర్ఫామెన్స్ తో జూ ఎన్టీఆర్ ని టాలీవుడ్ హీరోల్లో ఏవన్ స్టార్ అని, నెంబర్ వన్ స్టార్ అని పిలుస్తారు. అయితే రీసెంట్ గా విడుదలైన శక్తి చిత్రంతో ఆ పేరు కాస్తా పోయినట్టు అయింది. జూ ఎన్టీఆర్ కి శక్తి టైటిల్ సూటవల్వలేదని తమ హీరో సినిమాకి అదుర్స్ లాంటి అదిరిపోయే టైటిల్ పెట్టాలంటూ ఫ్యాన్స్ గోల చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న జూ ఎన్టీఆర్ కి 'ఊసరవెల్లి" టైటిల్ బాగోలేదని అటు ఫ్యాన్స్, ఇటు సన్నిహితులు చెప్పడంతో, దర్శక నిర్మాతలు టైటిల్ మార్చే పనిలో పడ్డట్టు సమాచారం.

    జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'ఊసరవెల్లి" అనే టైటిల్ కన్ ఫర్మ్ చేశారని ఇప్పటి వరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబందించిన లోగోలను కూడా ఎవరికి తోచినట్టు వారు క్రియేట్ చేశారు. నిజానికి జూ ఎన్టీఆర్ సినిమా టైటిల్ అది కాదని తెలిసింది. దర్శకనిర్మాతలు గానీ, హీరో గానీ ఇప్పటివరకు ఏ టైటిలూ అనుకోలేదని, త్వరలోనే ఒక మంచి టైటిల్ ని ప్రకటిస్తారని తెలుస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Jr Ntr known as a1 star form the movie shakti is no more. The sources says that for his movie oosaravelli he is going for a new tag title(not yet revealed). The Oosaravelli movie director Surender reddy says that he is not using the title A1 star for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X