»   » బృందావనంలో జూనియర్ బిడ్డ తెలంగాణ స్టెప్ప్ లు ఇరగదీసిండు...

బృందావనంలో జూనియర్ బిడ్డ తెలంగాణ స్టెప్ప్ లు ఇరగదీసిండు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావె చిత్రంలో సాదాసీదా కాటన్ చీరల్లో జనాలను మాయ చేసిన సమంత 'బృందావనం"లో అందుకు విరుద్దంగా పూర్తి గ్లామరస్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ లో ఎన్టీఆర్ పక్కన ఓ మాస్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ సమంత అందరిని ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్స్ లో తీన్ మార్ స్టెప్స్ వేసి అందరిని మాయ చెస్తోంది. దాంతో ఈ సినిమాలో కాజల్ ని సమంత పూర్తిగా డామినేట్ చేసేసి ఉంటుందని కొంత మంది భావిస్తున్నారు. తీన్ మార్ స్టెప్పులు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తెలంగాణా డ్యాన్స్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu