కొడుకుల కోసం స్టార్ హోదాను పక్కనపెట్టి.. పనివాడిగా మారిన జూనియర్ ఎన్టీఆర్..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ వెళుతున్నాడనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ముఖ్యంగా RRR సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి తారక్ పై బాలీవుడ్ మీడియా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక ప్రస్తుతం తారక్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఫ్యామిలీకి దూరంగా ఉన్నందుకు..

ఫ్యామిలీకి దూరంగా ఉన్నందుకు..

జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులో కేవలం తన తల్లితో మాత్రమే ఉండేవాడు. నందమూరి ఫ్యామిలీ వారిని దూరంగా ఉంచెదని అందరికి తెలిసిన విషయమే. ఇక చిన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని తారక్ చాలా మిస్సయ్యాడు. తండ్రిని కూడా అప్పుడప్పుడు చూసే పరిస్థితి ఏర్పడుతుండేది. అందుకే ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని తన కొడుకులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు తారక్.

కొడుకులను చూడకుండా..

కొడుకులను చూడకుండా..

తన కొడుకులను చూడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ రోజులు ఉండేలేడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా ఇంట్లోనే ఫ్యామిలీతో గడిపే సమయం దొరికింది కాబట్టి.. ఇంటి పనుల్లో వంట పనుల్లో తన అమ్మకి, భార్యకి సహాయంగా ఉంటున్నాడట. లాక్ డౌన్ లో తారక్ పూర్తిగా తన కొడుకులను దగ్గరుండి చూసుకుంటున్నాడట.

ఒక పనివాడిగా..

ఒక పనివాడిగా..

తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ల కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా సార్లు పనివాడిలా మారి వారి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చుతున్నాడట. ముఖ్యంగా వారికి ఇష్టమైన ఆహారం వండి పెట్టడంలో తారక్ ముందుంటాడట. పని వాళ్ల అవసరం లేకుండానే తనే పూర్తిగా చెఫ్ గా మారి మంచి ఫుడ్ ఐటమ్స్ రెడీ చేస్తున్నాడట. లాక్ డౌన్ లో పిల్లల చదువు విషయంలో కూడా తారక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీచర్ లా మారి ప్రత్యేకంగా వారికి క్లాసులు చెప్పడమే కాకుండా ఆటలు, పాటలు ఇలా అన్ని నేర్పిస్తున్నాడట.

Recommended Video

Sushant Singh Rajput కూడా Uday Kiran లాగా నే ! ఇద్దరిలో ఒక కామన్‌ పోలిక...!!
ఎంత స్టార్ హోదా ఉన్నా..

ఎంత స్టార్ హోదా ఉన్నా..

ఎంత స్టార్ హోదా ఉన్నా కూడా తారక్ తన ఫ్యామిలీ విషయానికి వచ్చే సరికి అన్నిటిని పక్కన పెట్టేస్తాడాని చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో RRR సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇటీవల ట్రయల్ షూట్ నిర్వహించిన దర్శకుడు రాజమౌళి మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్పీడ్ పెంచబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X