యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెరైటీ హనీమూన్!

By Sindhu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహం రానున్న నవంబర్ 18న జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఈ వివాహాన్ని భారీ ఎత్తున జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ పెళ్ళి వేడుకను తమ ఛానెల్లో లైవ్ కాస్ట్ చేయటానికి పెద్ద మొత్తంలో చానెల్స్ ఆపర్స్ ఇస్తున్నాయని సమాచారమ్. ఎన్టీఆర్ తన మామ నార్నే శ్రీనివాసరావు దగ్గర 4 కోట్లుకు తగ్గకుండా తీసుకుని లైవ్ టెలికాస్ట్ కు రైట్స్ ఇవ్వమని చెప్పాడట. అయితే ఎన్టీఆర్ వివాహాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా సార్వ జనీకం తిలకించవచ్చని సమాచారం.

వివాహం ఒక ఎతైతే హనీమూన్ ని కూడా భారీగానే ప్లాన్ చేశారట. దాదాపు 5 నెలల పాటు తన భార్యతో హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. 5 నెలలు పాటు హనీమూన్ అంటే వెరైటీనే అని జనాలు అనుకుంటున్నారు. నవంబర్ లోపు తను చేస్తున్న చిత్రాల షూటింగ్స్ అయిపోయేట్లు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నాడట. ఆ తర్వాత 5 నెలల పాటు షూటింగ్స్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X