నన్ను రెచ్చగొడితే మీకే నష్టం: జూ ఎన్టీఆర్
అత్తగారి మీద కోసం వంట పాత్రలపై చూపిస్తే నష్టం పూర్తిగా ఆ ఇంటికే మళ్ళీ కొత్త పాత్రలు కొనుక్కోవాలి కదా! అలాగే మీరు రాష్ట్రం కావాలనుకుంటే కేంద్రంతో పోరాడండి! సినిమా షూటింగ్స్ ని అడ్డుకుంటే రాష్ట్రం వచ్చేస్తుందా! అంటూ ప్రశ్నిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తెలుగు దేశం పార్టీకి నేనోక కార్యకర్తని మాత్రమే చంద్రబాబుని టార్గెట్ చేసి నా సినిమా షూటింగ్స్ ఆపితే మీకు ప్రయోజనం కలుగదు సరికదా! రివర్స్ లో మీకే నష్టం కలుగుతుంది.
సినిమా వాళ్ళ మీద ఇలాగే దాడులు జరిగితే ముందు ముందు చిత్ర పరిశ్రమ తరలి వెళ్లిపోగలదు. అలా వెళ్తే కోట్లాది రూపాయలు మన రాష్ట్రం కల్పోగలదు. ఫైనల్ గా నాలాంటి హీరో అభిమానుల్ని రెచ్చగొడితే 'టూ డేంజర్" అంటూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
More from Filmibeat
అదుర్స్ జూ ఎన్టీఆర్ షీలా నయనతార బృందావనం వంశీ పైడిపల్లి దిల్ రాజు adurs jr ntr sheela nayantara brindavanam vamsi paidipalli dil raju


Click it and Unblock the Notifications











