రామ్ చరణ్ కి రెట్టింపు ఎన్టీఆర్
రామ్ చరణ్ తేజ వరద బాధితులను ఆదుకోవటానికి పదిలక్షలు రూపాయలు డొనేట్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంతకు రెట్టింపు ఇరవై లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందచేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ విరాళాలు చూసి మరికొంత మంది యువ హీరోలు ముందుకు వస్తారని పరిశ్రమవర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇదే ఊపుతో వారి వీరాభిమానులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటే బావుంటుందని అందరూ భావిస్తున్నారు.
More from Filmibeat
రామ్ చరణ్ ఎన్టీఆర్ నయనతార ఇరవై లక్షలు వరద భాధితులు సీఎం రిలీఫ్ పండ్ అదుర్స్ వి.వి.వినాయిక్ ఆది సాంబ ntr ram charan 20 lakhs cm relief fund rosayya flood victams adurs vv vinayak


Click it and Unblock the Notifications











