జూనియర్ విజయశాంతి వచ్చేస్తోదహో....
హీరోయిన్ తాప్సీ నటించిన చిత్రం 'ఝుమ్మందినాదం" ఇంకా విడుదల కానేలేదు ఎక్కడ వింటున్నా తాప్సీ తాప్సీ పేరే వినబడుతోంది. ఆమె పేరు వినబడుతున్న తీరు చూస్తుంటే తప్పకుండా చిత్రం విజయం సాధిస్తుంది అనే భావన విమర్శకులకు కూడా వచ్చేసింది. అసలు తాప్సీ అందాలను చూపిస్తూ సినిమా విజయవంతం చేసుకోవాలని చూస్తుంది. చిత్ర యూనిట్ నిర్మాత లక్ష్మీప్రసన్న కాకపోతే అది తాప్సీని బాగా ఎలివేట్ చేస్తుంది. తాప్సీ అనే పేరు తప్ప, చిత్ర పేరు పెద్దగా వినబడకపోవడం తెలిసిందే. దర్శకుడు రాఘవేంద్రరావుని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంతా తాప్సీ..తాప్సీ అంటూ పులకరించిపోతున్నారు.
ఇది ఒక్క ప్రేక్షకులే కాదు..టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా అయితే తాప్సీ ఏమంటుందో తెలుసా? నేను ఇంతబాగా ప్రేక్షకులకి తెలియడానికి కారణం. నిర్మాత లక్ష్మీప్రసన్నే..అంటుంది..ఇప్పటికి తాప్పీకి జూనియర్ విజయశాంతి. అనే పేరు తగిలించేశారు. ప్రేక్షకులు, విమర్శకులు. వరుడు చిత్రంతో పరిచయం అయిన భానుశ్రీ మెహ్రా.. తనని చిత్రం విడుదల అయ్యేవరకు..రహస్యంగా ఉంచటంతో పబ్లిసిటి కరువై మూలన కూర్చుంది. మరి తాప్సీ..కొన్ని యాంగిల్స్ లో చూడటానికి జూ విజయశాంతిలా ఉంటుందని దాంతోనే విపరీతమైన పబ్లిసిటి సినిమా విడుదలకు ముందే వచ్చిపడింది. మరి అమ్మడు తన 'కర్తవ్యం" ఏలా పూరిస్తుందో..చూద్దాం.


Click it and Unblock the Notifications











