'బొమ్మరిల్లు' నిర్మాతకు ఎదురుదెబ్బ

ఈ చిత్రకథ తన కథామాలికలోని 'ప్రేమ'కు కాపీ అని, తన అనుమతి లేకుండా ఇలా చేశారని రామ్మూర్తి, వారికి లీగల్ నోటీసు ఇచ్చారు. వారినుంచి జవాబు రాకపోవడంతో 2007 ఏప్రిల్‌లో కోర్టులో దావావేశారు. దీంతో చిత్ర ప్రదర్శన ఆపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీచేయగా, నిర్మాత హైకోర్టు నుంచి స్టే పొందారు. అయితే నిర్మాత, దర్శకుడు ఆ తర్వాత కోర్టుకు హాజరుకాకపోవడంతో వారి పరోక్షంలో 'బొమ్మరిల్లు' ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు డిక్రీ జారీచేసింది.
bommarillu guntur ramurthy court dil raju bhaskar గుంటూరు బొమ్మరిల్లు భాస్కర్ దిల్ రాజు రామ్మూర్తి


Click it and Unblock the Notifications