నిత్యానంద 'ఆనంద పరవశం'లో మరో మాజీ స్టార్ హీరోయిన్
బెంగుళూరులో ఇటీవల జరిగిన నిత్యానంద జన్మదిన వేడుకల్లో బాలీవుడ్ నటి జూహీచావ్లా పాల్గొన్నట్లు సమాచారం. జన్మదినోత్సవం నాడు నిత్యానంద 'ఆనంద పరవశం'లో పాల్గొన్న జూహీచావ్లా పరవశించిపోయినట్లు ఆశ్రమవర్గాలు తెలుపుతున్నాయి. ఆ కార్యక్రమంలో టీవీ నటి మాళవిక కూడా హాజరైంది. ఓ ప్రక్క రంజిత ఈ విషయమై వివాదమై ఉండగా మిగతా హీరోయిన్స్ మాత్రం అదేమీ పట్టనట్లు ముందుకు వెళ్ళటం ఆశ్చర్యంలో పడేస్తోంది. ఇంకా చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ తో నిత్యానందకు రిలేషన్స్ ఉన్నాయని, అవి కూడా త్వరలో బయిటపడనున్నాయని అక్కడ పత్రికలు రాస్తున్నాయి. మాజీ హీరోయిన్స్ కు ఇలా మళ్ళీ హాట్ టాపిక్ లోకి రావటం కూడా క్రేజే కదా.


Click it and Unblock the Notifications











