Just In
- 41 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓన్లీ 'బ్రా' మాత్రమే...అందుకే హీరోయిన్‌కి మండింది!
హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జుహి చావ్లా ఇటీవల ఓ ప్రముఖ పత్రిక ఫ్రంటు పేజీలో వచ్చిన ఫోటోపై ఆగ్రహంగా ఉంది. ఆమె కోపానికి కారణం ఫ్రంటు పేజీలో కాస్త ఎబ్బుట్టుగా, సెక్సీగా ఉన్న మోడల్ ఫోటో వేయడమే. దీనిపై ఆమె ట్విట్టర్లో మండి పడింది. ఆమె ట్వీట్ హాట్ టాపిక్ అయింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా మెయిన్ పేజీలో ఓ యాడ్ కు సంబంధించిన ఫోటోలో ఓ అందమైన అమ్మాయి కేవలం 'బ్రా' మాత్రమే ధరించి షవర్ కింద స్నానం చేస్తున్న ఫోటో ప్రచురించారు. దీనిపై ఆమె స్పందిస్తూ...‘ఒక ప్రముఖ పత్రిక ఫ్రంటు పేజీలో ఇలాంటి ఫోటో ఏమిటి?? మనం ఎక్కడికి వెలుతున్నాం. ఎక్కడ చూసినా డబ్బేనా?...‘మార్పు మనతోనే మొదలు కావాలి' అని మహాత్మా గాంధీ చెప్పారు. అందుకే ఈ పత్రికను నేను ఇక చూడదలుచుకోలేదు అంటూ ట్వీట్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు....

జుహీ చావ్లా ఆగ్రహం
టైమ్స్ ఆప్ ఇండియా మెయిన్ పేజీలో వచ్చిన ఈ యాడ్ తీరుపై జుహి చావ్లా ఆగ్రహంగా ఉంది.
|
ఇక చూడను
ఆ పత్రికను ఇక చూడను. మార్పు నా నుండే మొదలు పెడుతున్నాను అంటూ జుహి చావ్లా ట్వీట్ చేసింది.

గతంలో దీపిక కూడా..
గతంలో దీపిక పదుకోన్ కూడా ఈ పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె స్తన సంపద గురించి వచ్చిన ఆర్టికల్ అప్పట్లో దీపికకు కోపం తెప్పించింది.

షాక్ అయ్యారు
సాధారణంగా జుహి చావ్లా చాలా సాఫ్టుగా ఉంటారు. అయితే ఉన్నట్టుండి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా షాక్ అయ్యారు.