Just In
- 16 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 33 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 50 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోయిన్ నిజ జీవిత కథ, న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు: ఎరోటిక్ సినిమా జూలీ 2?
అప్పట్లో బాలీవుడ్‌లో వచ్చిన 'జూలీ' సినిమా గుర్తుందా?...ఈ సినిమా ద్వారా పాపులరైన హాట్ బ్యూటీ నేహా దుపియా. ఈ చిత్రంలో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా 'జూలీ 2' రాబోతోంది. అయితే ఈ సినిమాలో నేహా దూపియా నటించడం లేదు. దీంతో ఈ అవకాశం సౌతిండియా హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్‌కి దక్కింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోంది లక్ష్మీ రాయ్.


న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు
లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని అందరూ ఊహించారు. అయితే ఇందులో ఆమె న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. తెలుగు - తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేసినా రాయ్ లక్ష్మి కోరుకున్న స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు.

ఎరోటిక్ సినిమా
కాకుంటే ఐటం సాంగులు మాత్రం అదరగొట్టేస్తుందని పేరు తెచ్చుకుందీ అందాల భామ. కెరీర్ మూడు మాటలు.. ఆరు డ్యాన్సుల్లా సాగిపోతున్న టైంలో అనుకోని విధంగా బాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశం వచ్చింది. ఎరోటిక్ సినిమా జూలీ-2లో అవకాశం రావడంతో తన టాలెంట్ ఏమిటో చూపించే పనిలో పడింది.

మతిపోగొట్టే డ్రస్సులతో
ఇందులో లక్ష్మీరాయ్ ముందెన్నడూ కనిపించనంత హాట్ ఫోజులతో.. మత్తెక్కించే చూపులతో.. మతిపోగొట్టే డ్రస్సులతో కనిపిస్తోంది. రాయ్ లక్ష్మి అందాల ప్రదర్శనకు తోడు జూలీ-2 సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో విషయం ఇంట్రస్టింగ్ గా మారింది. జూలీ-2 ఓ ఫేమస్ హీరోయిన్ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిందని సినిమా యూనిట్ అంటోంది.

ఒకప్పటి హీరోయిన్
ఇదేమాట హీరోయిన్ రాయ్ లక్ష్మిని అడిగితే "సినిమాలో నా క్యారెక్టర్ కు ఒకప్పటి హీరోయిన్ జీవితంతో దగ్గర పోలికలున్నాయనే మాట కొట్టిపారేయలేను. అలాగని స్టోరీ మొత్తం ఆమె జీవిత గాథలా అనిపిస్తే మాత్రం అది కాకతాళీయం మాత్రమే" అంటూ ఓ చిన్న మెలిక పెట్టి క్లారిటీ ఇచ్చింది.

గ్లామర్ తో ఊపేసిన హీరోయిన్ కథే
ఈ సినిమా నిర్మాత మాత్రం పంకజ్ నిహ్లాని మాత్రం ఇది కచ్చితంగా 2000 టైంలో తన గ్లామర్ తో ఊపేసిన హీరోయిన్ కథే అంటున్నారు. అయితే లీగల్ గా ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఆమె పేరు చెప్పకలేకపోతున్నాం అంటున్నాడు. జూలీ-2 సినిమా స్టిల్స్ చూస్తుంటే రాయ్ లక్ష్మి గ్లామర్ కు ఏ కోశానా హద్దులు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు.

ఎవరో చెప్పడం లేదు
మరి ఈ రేంజిలో అప్పట్లోనే అందాలు ఆరబోయడం అంటే సామాన్యమేమీ కాదు. దక్షిణాది వెండితెరను తన గ్లామర్ తో వేడెక్కించిన ఆ సుందరి ఎవరో చెప్పడం లేదు.. పంకజ్ నిహ్లాని మాత్రం సినిమా చూస్తే మీకే ఆ విషయం తెలిసిపోతుందంటున్నాడు.