»   » లక్ష్మీరాయ్ టాప్‌లెస్ ఫోజు... మైండ్ బ్లోయింగ్

లక్ష్మీరాయ్ టాప్‌లెస్ ఫోజు... మైండ్ బ్లోయింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ గతంలో ఎన్నడూ లేనంత హాట్ అండ్ సెక్సీగా కనిపించబోతోంది. తాజాగా సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ వైరల్ అయ్యాయి.

టాప్ లెస్ ఫోజుల్లో లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది. సినిమా ఎప్పుడు వస్తుందా? అని లక్ష్మీ రాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబ‌ర్ 6న సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్లో లక్ష్మీ రాయ్ దశ తిరుగడం ఖాయం అంటున్నారు.

శివ‌దాసాని ఫిల్మ్

శివ‌దాసాని ఫిల్మ్

నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలి' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు శివ‌దాసాని రూపొందించారు.

స్టోరీ

స్టోరీ

బాలీవుడ్ చీక‌టి కోణాలతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ లింకులను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఒక సాధారణ అమ్మాయి సినిమా స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ తో పాటు ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ట్రైలర్

ట్రైలర్‌కు యూ ట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాకు కూడా మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
The recent photograph featuring Raai Laxmi has raised the temperatures in the social media. She posed topless in a beachfront by covering her hot assets with her bare hands. She appeared in a short skirt while facing camera backwards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu