»   » బికినీ లుక్ అదిరింది: జూలీ 2లో సెక్సీగా లక్ష్మీరాయ్!

బికినీ లుక్ అదిరింది: జూలీ 2లో సెక్సీగా లక్ష్మీరాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సౌత్ లో కుర్రాళ్లను తన అందంతో అల్లాడించిన రాయ్ లక్ష్మి బాలీవుడ్లో మరింత హాట్ గా కనిపించబోతోంది.

తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ సినిమాలో తన బికినీ లుక్ కు సంబంధించిన ఫోటోస్ షేర్ చేసింది. ఈ సినిమాలో మరింత అందంగా కనిపించడం కోసం లక్ష్మీ రాయ్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గిందట. ఈ సినమా కోసం అమ్మడు ఎంత అందంగా మారిందో మీరూ ఓ లుక్కేయండి.

 జూలీ 2

జూలీ 2

రాయ్ లక్ష్మీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన హాట్ బికినీ ఫోటో ఇదే. జూలీ 2 సినిమా కోసం బరువు తగ్గిన తర్వాత మరింత అందంగా కనిపిస్తోంది కదూ. అందుకే ఆమెను అందరూ ఇపుడు సెక్సీ రాయ్ అని పిలుస్తున్నారు.

ఇదే తొలి అవకాశం

ఇదే తొలి అవకాశం

బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి చిత్రం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

 దుబాయ్ షూటింగ్‌లో ఇలా

దుబాయ్ షూటింగ్‌లో ఇలా

‘జూలీ 2' చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇండియాతో పాటు దుబాయ్ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఆమె కంటే హాటుగా

ఆమె కంటే హాటుగా

గతంలో నేహా దూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జూలీ' చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో నేహా దూపియా తన న్యూడ్ అందాల ఆరబోతతో సంచలనం సృష్టించింది.
నేహా దూపియాకు ఏమాత్రం తీసిపోకుండా లక్ష్మీ రాయ్ కూడా సూపర్ హాట్ అండ్ సెక్సీగా 'జూలీ 2' చిత్రంలో కనిపించబోతోంది.

ఆ సీన్లు కూడా

ఆ సీన్లు కూడా

ఈ సినిమాలో అమ్మడు పలు లిప్ లాక్ సీన్లు, బెడ్యూం సీన్లలో కూడా నటిస్తోందని సమాచారం. ఇటీవల ఒక ముద్దు సన్నివేశంలో రాయ్ లక్ష్మీ సరిగ్గా చెయ్యలేదని ఈ చిత్ర డైరెక్టర్ దీపక్ తానే స్వయంగా రాయ్ లక్ష్మీకి లిప్ లాక్ పెట్టి మరీ ఇలా చేయాలని చూపించాడట.

English summary
The Julie 2 actress Raai Laxmi took to Twitter to flaunt her first look in a bikini and she looks smoking hot by the pool. Now everyone's excited to see more pictures of her and her social media handle has been buzzing with a lot of comments. She captioned the Julie 2 image as, "Here u go ! Exclusive #julie2 #myfirstbikinipic coming soon." Raai has shed 10 kilos for the movie and now she looks as fit as a fiddle. Check out the pictures below!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu