»   » జూలైలో 14 తెలుగు సినిమాలు రిలీజ్ ...డిటేల్స్

జూలైలో 14 తెలుగు సినిమాలు రిలీజ్ ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ జూలై నెలలో పద్నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ సంఖ్యా పరంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ సినిమాలు వరసగా జూలై ఎనిమిదిన ...కిల్లర్, గోవా(తమిళ డబ్బింగ్), శూలం (తమిళ డబ్బింగ్), దేవదాసిని (తమిళ డబ్బింగ్), జూలై తొమ్మిదివ తేదీన వర ప్రసాద్ అండ్ పొట్టి ప్రసాద్, నాన్న (తమిళ డబ్బింగ్).హ్యారీ పొటర్ (ఇంగ్లీష్ డబ్బింగ్), జూలై పదహారవ తేదిన కీ, జూలై 22 న కందిరీగ, జూలై 29న సెగ(తమిళ డబ్బింగ్), సూర్య(తమిళ డబ్బింగ్),కిరీటం, నా పేరు శివ(తమిళ డబ్బింగ్), సోలో చిత్రాలు విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. వీటిలో నాన్న(విక్రమ్), కందిరీగ(రామ్), సెగ(నాని), సూర్య(మురగదాస్ చిత్రం), నా పేరు శివ(కార్తీ) సినిమాలు క్రేజ్ తెచ్చుకున్నాయి. మరి వీటిల్లో ఎన్ని ఆడతాయో ఎన్ని పరాజయం పొందుతాయో చూడాలి.

English summary
This chart lists all upcoming telugu films that will be released in theaters in July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu