twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టు

    By Srikanya
    |

    హైదరాబాద్ : వ్యభిచారం కేసులో పట్టుబడుతున్న సినిమా వారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోయింది. తాజాగా హైదరాబాద్ నగర శివార్లు లోని ఎల్బీ నగర్ ప్రాంతంలో వ్యభిచారం చేస్తూ నీహారిక అనే జూనియర్ ఆర్టిస్టు పట్టుబడింది. ఈ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందటంతో స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ దాడులు చేసి పట్టుకోవటం జరిగింది.

    ఈ స్పెషల్ ఆపరేషన్ లో నీహారిక తో పాటు భారీ సంఖ్యలో యువతులు, పురుషులు పట్టుబడ్డారు. పట్టుబడ్డవారిలో ప్రముఖులు, పెద్ద పెద్ద వ్యాపార్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు తెలియచేసారు.

    Junior Artist Niharika Arrested in prostitution Case

    నగర శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, మాదాపూర్, కూకుట్ పల్లి వంటి ప్రాంతాల్లో అయితే పోలీసు నిఘా తక్కువగా ఉంటుందని వ్యభిచార ముఠాలు ఆ ప్రాతాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో అనుకున్నంతగా అవకాసాలు రాక, విలాసాలుకు అలవాటు పడిన యువతలు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న కొన్ని లాడ్జీలు, హోటళ్లు లలో ఈ వ్యభిచార కేసులు నమోదు అవుతున్నాయి.

    English summary
    Junior Artist Niharika caught redhanded at a prostitute house in Hyderabad On getting information police rided on a house at L.B Nagar. Many tollywood actress entered this type of earning for example swetha basu prasad , Bhuvaneshwari ,sair banu , jyothi and now pallavi .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X