NTR - Hrithik: #War2 వచ్చేది ఆరోజే... ఇక బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, హృతిక్ రచ్చ రచ్చే!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ సినిమా గురించి సూపర్ అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే....

జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వార్ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వార్ 2 గా తెరకెక్కిస్తున్నారు.

Junior NTR and Hrithik Roshan War2 Release Date Fix

ఇక వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ వార్ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.

#War2 చిత్రం 24 జనవరి 2025 న రిలీజ్ కానుంది. అంటే దాదాపు సంవత్సరం ఆరునెలలు ఉందన్నమాట. ఈ సినిమాలో ఎన్టీఆర్ నజీర్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఫ్యాన్ మేడ్ పోస్టర్ బయిటకు వచ్చింది. హృతిక్ రోషన్ పాత్ర కబీర్ అంటున్నారు. ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వడంపై ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు.

Junior NTR and Hrithik Roshan War2 Release Date Fix

ఇక వార్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉన్నాయి. టైగర్, హృతిక్ పోటీ పడి నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాను చేస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు. నఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X