»   » మొన్న అక్కా తొక్కా, ఇపుడు చిరంజీవి చింపిఫైడ్ అంటూ... మంచు లక్ష్మి ట్వీట్!

మొన్న అక్కా తొక్కా, ఇపుడు చిరంజీవి చింపిఫైడ్ అంటూ... మంచు లక్ష్మి ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మీ ఈ మధ్య కాలంలో ట్విట్టర్లో చేస్తున్నట్వీట్లు అదరినీ ఆకర్షిస్తున్నాయి. ఏ ఇష్యూ అయిన తనదైన స్టైల్ లో స్పందించడం, అందరూ చేసినట్లు రోటీన్ గా కాకుండా భిన్నంగా ట్వీట్ చేయడమే ఇందుకు కారణం.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" చూసిన మంచు లక్ష్మి కొత్త పదాలతో ట్వీట్ చేసారు. ఇప్పుడే ఖైదీ నెం 150లో చిరు 'చింపిఫైడ్' చూసాను. వాట్ ఎ మెసేజ్ వాట్ ఎ కమర్షియల్ ఎలిమెంట్స్. ప్రొడ్యూసర్‌గా రామ్ చరణ్ మేమంతా గర్వపడే చిత్రం తీసాడు అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసారు.

చిరు చింపిఫైడ్ అంటే ఏమిటి?

ఇంతకీ చింపిఫైడ్ అంటే ఇంగ్లీషులో ప్రత్యేకంగా అర్థం అంటూ ఏమీ లేదు. చిరంజీవి చింపేసాడు అని విషయాన్ని ఇలా తనదైన ఇంగ్లీషులో కలిపి కొట్టింది మంచు లక్ష్మి.

మంచు లక్ష్మికి మండింది..... అక్కా తొక్కా!

మంచు లక్ష్మికి మండింది..... అక్కా తొక్కా!

నిర్మాత, నటి మంచు లక్ష్మికి ఉన్నట్టుండి ఎక్కడి లేంత కోపం వచ్చింది. ఎంత కోపం అంటే... తన పేరును మార్చుకోవాలని డిసైడ్ అయ్యేంత. అందుకు కారణం ఏమిటో తెలుసా... సోషల్ మీడియాలో అందరూ తనను అక్కా... అని పిలవడంపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చెర్రీ, ఉపాసన, మంచు లక్ష్మి, ఆండీ...(వీకెండ్ ఎంజాయ్మెంట్)

చెర్రీ, ఉపాసన, మంచు లక్ష్మి, ఆండీ...(వీకెండ్ ఎంజాయ్మెంట్)

తెలుగు సినీ రంగానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు మధ్య మంచి స్నేహం ఉంది. అయితే వీరి స్నేహం టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ లాంటిదని అంటుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి ఓవర్ యాక్షన్, మరీ ఇలానా? (ఫోటోస్)

డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి ఓవర్ యాక్షన్, మరీ ఇలానా? (ఫోటోస్)

అప్పట్లో జరిగిన డైరెక్టర్ క్రిష్ వివాహ వేడుకలో మంచు లక్ష్మి ఓవర్ యాక్షన్, మరీ ఇలానా అంటూ విమర్శలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Just saw #KhaidiNo150 Chiru chimpified. What a powerful msg w commercial elements. #ramcharan as a producer made us proud." Manchu Lakshmi tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu