చేతబడి నిరూపిస్తే పది లక్షలు:వర్మకు సవాల్

అందులోనూ మెదక్ లో జరిగిన భార్యా భర్తల హత్యలతో ఈ సినిమాను ముడి పెట్టడం మరో దురదృష్ట సంఘటన అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక సెన్సార్ వారు పట్టించుకుని ఈ సినిమాపై బ్యాన్ పెట్టాలని వారు డిమాండ్ చేసారు. నిన్న జరిగిన మీడియా మీట్ లో ఈ విషయాలు ఆయన వెళ్ళడించారు. మిగతా సభ్యులు వర్మ కేవలం డబ్బు సంపాదనకే ఈ రకమైన సినిమాలు తీస్తున్నాడని,జనాల నమ్మకాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు.


Click it and Unblock the Notifications











