ప్రభాస్ తోరోమాన్స్ చేయడానికి రెడీ అంటున్న బ్యాడ్మింటన్ బ్యూటీ..
జ్వాలా గుత్తా ఈపేరు తెలియని వారుండరంటే నమ్మండి. ఎందుకంటే బాడ్మింటన్ ద్వారా తన సత్తాని ప్రపంచం మొత్తం చాటింది. ఇటీవల ఏబియన్ ఆంధ్రజ్యోతి చాట్ ష అయిటువంటి ఆర్కే ఓపెన్ హార్ట్ లోపాల్గోన్న జ్వాలా గుత్తా తన మనసులోని కోన్ని భావాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా మనం ఆశ్యర్యపోవాల్సినటువంటి కోన్ని విషశయాలను కూడా తెలుసుకున్నాం. ఈఅయిదు అడుగుల పది అంగుళాల చిన్నదానికి ప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టం అని అనడం జరిగిందంట. ఎవరైనా తెలుగు నిర్మాత తనకి ఓఛాన్స్ ఇస్తే ప్రభాస్ తోఆడిపాడడానికి తాను చాలా సిద్ధంగా ఉన్నానని తెలిపారని సమాచారం.
ఇక జ్వాలా గుత్తా విషయానికి వచ్చే సరికే తను ఎంతో ఇష్టపడి కోచ్ మరియు తనతో పాటు బ్యాడ్మింటన్ ఆట ఆడేటటువంటి చేతన్ ఆనంద్ నిపెళ్శి చేసుకోవడం జరిగింది. ఐతే కోన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరు మొన్నఈమద్యనే విడాకులు తీసుకోవడం జరిగింది. జ్వాలా గుత్తా కూడా అందంగానే అచ్చం సినిమా హీరోయిన్ లాగానే ఉంటుందనడంలో సందేహాం లేదు. తనకు ఎవరైనా హీరోయిన్ రోల్స్ ఇస్తే తన సత్తా ఈసినిమా ఇండస్ట్రీ లోకూడా చూపిస్తానని చెబుతుంది. నాప్రక్కన ప్రభాస్ ఐతేనే హీరోగా బాగుండాడని అతని ప్రక్క మాత్రమే ఐతే హీరోయిన్ గాచేస్తానని అన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











