Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
జ్వాలా గుత్తా మళ్లీ రెచ్చిపోయింది (హాట్ ఫొటోలు)
హైదరాబాద్ : పదమూడు సార్లు నేషనల్ బాడ్ మింటన్ చాంపియన్ షిప్ గెలుగుకున్న ఫేమస్ ఇండియన్ బాడ్ మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా. ఆమె స్పోర్ట్స్ ని అభిమానించేవారికే కాక అందరినీ ఆకట్టుకుంది. ఆమె అందచందాలకు ప్రయారిటీ ఇస్తూ ఫోటో షూట్ లు సైతం జరుగుతున్నాయి. తాజాగా ఆమె JFW ఫోటో షూట్ లో పాల్గొంది. సినిమాల్లో ప్రవేశించటానికే ఈ ఫోటో షూట్ అని కొందరంటున్నారు. ఆ ఫొటో షూట్ ఫొటోలే మీరు చూడబోయేది.
ఇక ఆ మధ్య ఆమె హీరో నితిన్, మళయాళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా సూపర్ హిట్ 'గుండె జారి గల్లంతయ్యిందే' లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దాంతో ఆమె స్పోర్ట్స్ కు సంభంధం లేని సినీ వర్గాన్ని సైతం ఆకట్టుకుంది.
బాడ్మింటన్ కోర్టులో చురుకుగా కదులుతూ తన ఆట తీరుతో పాటు...తన అందంతో, సెక్సీ ఆటిట్యూడ్ తో అభిమానుల మతి పోగొట్టే బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఈ మధ్య కొంత కాలంగా పలు సినిమా ఫంక్షన్లలో హాట్ అండ్ సెక్సీ లుక్ తో దర్శనం ఇస్తూ అందరి చూపులు తనపై పడేలా....ముఖ్యంగా మీడియా అటెన్షన్ మొత్తం తనపైనే ఉండేలా వ్యవహరిస్తోంది.
స్లైడ్ షోలో ఆమె ఫోటో షూట్ ఫొటోలు...

ఇక్కడ ఆమే..
గుత్తా జ్వాలా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె తండ్రి క్రాంతి గుత్తా భారతీయుడు కాగా, తల్లి యేలన్ చైనా దేశస్తురాలు.

అందుకే గ్రేట్
మహిళల డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారణిగా ఆమె పలువురు ఆటగాళ్లతో జతకట్టి 13 సార్లు నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలిచింది.

అదీ ఆమె సత్తా
మిక్స్‌డ్ డబుల్స్ లోనూ జ్వాలా గుత్తా తన సత్తా చాటింది. పలు ఇంటర్నేషనల్ టైటిల్స్ సొంతం చేసుకుంది.

పెళ్లి-విడాకులు
తన తోటి క్రీడాకారుడు చేతన్ ఆనంద్(అర్జున అవార్డ్ గ్రహీత)ను ప్రేమించి 2005 జులై 17న పెళ్లి చేసుకున్న జ్వాలా ఆ తర్వాత అతనితో మనస్పర్థల కారణంగా 2011 జూన్ 29న విడాకులు తీసుకుంది.

నిజమా...
తాజాగా ఆమె జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. జ్వాలా సినీ రంగ ప్రవేశం చేస్తోందంటున్నారు.
ప్రస్తుతం బాడ్మింటన్ ఆటపైనే పూర్తి దృష్టి పెట్టానని చెబుతున్న జ్వాల మళ్లీ పెళ్లి చేసుకుని సెటిలవుతానని బెబుతోంది. అయితే ఎవరిని పెళ్లి చేసుకోబుతున్నారు అనే విషయంపై మాత్రం జ్వాల నోరు విప్పడం లేదు. త్వరలోనే జ్వాలా రెండో పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.