మన మ్యాచ్ ఇలాగే సాగాలి.. హాట్ హాట్‌గా జ్వాలా, విష్ణు విశాల్!
తమిళ హీరో విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా రొమాంటిక్ లైఫ్ దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు, అతి చనువుతో పెనవేసుకొనే బంధాలు మరీ చర్చనీయాంశమవుతున్నాయి. లాక్‌డౌన్‌లో కూడా వారి రొమాంటిక్ రిలేషన్స్ వేడిని పుట్టిస్తున్నాయి. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లోని వారి ఫోటోలు ఇప్పుడు జాతీయ మీడియాను ఆకర్షిస్తూ హల్‌చల్ చేస్తున్నాయి. జ్వాలా, విష్ణు ప్రేమ కథ ఎలా నడుస్తుందో మీరే చూడండి..
{photo-feature}


Click it and Unblock the Notifications











