»   » ఛార్మి 'జ్యోతిలక్ష్మి' హీరో పెద్ద మిస్టేక్ (వీడియో)

ఛార్మి 'జ్యోతిలక్ష్మి' హీరో పెద్ద మిస్టేక్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఛార్మి, పూరి కాంబినేషన్ లో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' చిత్రం గుర్తుండే ఉండి ఉంటుంది. అందులో హీరోగా చేసిన సత్యదేవ్ ఓ మిస్టేక్ చేసానంటున్నారు. ఇంతకీ ఏ మిస్టేక్ చేసాడు..ఏంటా విషయం తెలియాలంటే క్రింద వీడియో చూడాల్సిందే.

సరదాగా గడిపినంతకాలం హాయిగా గడిచిపొతుంది కాలం. ఈ జీవితం ఇలా సాగిపొతే బాగున్ను అనిపిస్తుంటుంది. కానీ ఈ జాగ్రత్తలు తీసుకొవడానికి మాత్రం అశ్రద్ద. దీనికి కారంణం మనలో వున్న చిన్నపాటి బద్దకం. దీనికారణంగా అందమైన ప్రపంచం ఒక్కసారిగా కళ్ళముందు మాయమైపొతుంది. ఆలా మాయమైపొయిన ఆనందన్ని సంపాదించడం, కొత్తగా వచ్చిన భాదని బరించడం చాలా కష్టం. ఆ భాధ ఎలా వుంటుందంటే ఈ కింద వీటియో హీరో కార్తీక్ చజబుతున్నాడు ఈ విధంగా.

ఆర్.కె నల్లం ...తన క్లాప్ బోర్డ్ ప్రోడక్షన్ పై నిర్మించిన ఈ షార్ట్ ఫిలింలో సత్యదేవ్, శిల్ప, బేబి హాసిని నటించారు. శ్రీహర్ష బసవ ఈ షార్ట్ ఫిలిం కు కాన్సెప్ట్ అందించారు. దర్శకత్వం వహించింది: సాయివర్దన్.

Jyothi Lakshmi hero Satyadev Short Film

ఈ .... హాయ్ ఐ యామ్ కార్తీక్, ఐ యామ్ సాప్ట్ వేర్ ఆర్కటెక్ట్..అంటూ మెదలెట్టి తన ఫ్యామిలి గురుంచి చెపుతూ..ది ఈస్ మై ఫ్యామిలి, మై వైఫ్, మై డాటర్. నా కూతురు సుఖంగా నిద్రపోవాడానికి హమ్ చెస్తుంట్టాను. మేమందరం కలిసి సరాదాగా బోజనం చేస్తుంటాము. నా కూతురుమాత్రం నేను తినిపిస్తేనే బోజనం చేస్తుంది.

షీ లవ్స్ డ్రాయింగ్, నేను ప్రతి సారి హెల్ప్ చేస్తుంటాను. ప్రతి తండ్రి ఇలాగే సంతోషిస్తాడు, నేను కూడా ఇంతే. కానీ ఆరోజు నేను ఓ పొరపాటు చేసాను. ఎప్పటిలాగానే నా ఆఫీస్ నుండి రెగ్యులర్ గానే బయలుదేరాను, కాకపోతే నేను చేసిన చిన్న మిస్టేక్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయ్యడం. అంతే..... విత్ అవుట్ యు యువర్ ఫ్యామిలి ఈస్ ఆల్వేస్ ఇన్ కంప్లీట్. డొంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటూ సాగింది.

Jyothi Lakshmi hero Satyadev Short Film

మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలింగా రూపొందింది. ఈషార్ట్ ఫిలిం ఇప్పుడు సినీ పెద్దలు ప్రశంసలు మాత్రమే కాక జన సామాన్యాకు కూడా బాగా రీచ్ అయ్యింది. హార్ట్ టచింగ్ గా సాగిన ఈ షార్ట్ ఫిలిం మీరు ఇప్పటికు చూడపోతే ..చూడండి...

English summary
"Father" - Is the First Hero, First Love of a child. No one can ever fill his space. Be a responsible father - to see all the smiles in your family. I am Karthik : A Heart touching short film by J SivSai Vardhan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu