»   » సెక్స్ స్కాండల్ జ్యోతి, సైరాభానులను పట్టించింది వీరే...!?

సెక్స్ స్కాండల్ జ్యోతి, సైరాభానులను పట్టించింది వీరే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలో వ్యాంప్ పాత్ర వేసినంత మాత్రానే నిజ జీవితంలోనూ అలాగే ఉంటామని అనుకోవద్దని, తాము బాధితులమేనని, నిందితులం కాదని జ్యోతి, సైరాబాను అని గత కొద్దిరోజులుగా బాగా ఫేమస్ అయ్యారు. సినిమాల్లో ఆఫర్ గురించి మాట్లాడేందుకే తాము ఫ్లాట్‌కు వెళ్లామని తెలుపుతూ సెక్స్ రాకెట్ ప్రచారాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. తమను అనవసరంగా ఈ వివాదంలో ఇరికించారని చెప్పి మీడియాకెక్కి ప్రజల నోళ్ళలో బాగా నానారు.

దీనికంతటికీ కారణం రవితేజ సోదరులు రఘు, భరత్ మాదక ద్రవ్యాల వ్యవహారంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ లాకప్ లో పడ్డాక జ్యోతి, సైరాభానులను కూడా పోలీసులు పట్టుకున్నారు. అసలు వీళ్లిద్దరూ ఎలా పట్టుబడ్డారా? అని చాలా మంది బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. రవితేజ సోదరులను లాకప్ లో పడేసి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే పోలీస్ లకు క్లూ ఇచ్చారట. ఆ క్లూతోనే జ్యోతి, సైరాభానులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని సమాచరం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu