జ్యోతిక, వర్మ నిర్మాతలుగా ఒక సినిమా

By Staff

జ్యోతిక, రవితేజ జంటగా రాంగోపాల్‌ వర్మ నిర్మించిన షాక్‌ సినిమా జ్యోతికకు షాక్‌నే మిగిల్చింది. వర్మ మీద ఎంతో నమ్మకం గల జ్యోతిక ఆ సినిమాను తమిళంలో తన సొంత బ్యానర్‌ కింద రీమేక్‌ చేయాలనుకుంది. సూర్యను హీరోగా తీసుకోవాలన్నది ఆమె ఆలోచనగా ఉండేది. కానీ గాడి తప్పిన కథ గల ఆ సినిమాను పట్టుకుని వేళ్ళాడడం మంచిది కాదని తెలివైన జ్యోతిక గ్రహించింది. ఆమెకు ఆ సినిమా మీద విశ్వాసం సడలిపోయినప్పటికీ రాంగోపాల్‌ వర్మ మీద నమ్మకం పోలేదు. వర్మ కార్పొరేషన్‌, జ్యోతిక సంయుక్తంగా ఒక సినిమా నిర్మించబోతున్నట్టు తాజా సమాచారం. ఆ సినిమాలో జ్యోతిక సరసన సూర్య హీరోగా నటించవచ్చు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో రాంగోపాల్‌ వర్మే నిర్ణయించాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: jyothika shock ravi teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X