సినిమాగా మాజీ సిఎం జీవితం!

వచ్చే నెలలో స్క్రిప్ట్ సిద్ధం కానున్న ఈ సినిమాకు రమేష్ పింపుల్ దర్శకత్వం వహిస్తారు. చందానీదేవ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తారు. అయితే సీపీఐ(ఎం) అనుమతి లభించిన అనంతరమే చిత్రీకరణ ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలుపుతున్నారు. సినిమా స్క్రిప్ట్‌ను జ్యోతిబసు తుదిపరిశీలన చేసిన తర్వాతే నటీనటులను ఎంపిక చేస్తారు. నిర్మాత, దర్శకుడు కొద్దిరోజుల క్రితమే కోల్‌కతాలోని కొన్ని ప్రదేశాలను పరిశీలించి వెళ్లారు. రూ.5 కోట్లతో నిర్మించే ఈ సినిమాను లండన్, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రదేశాల్లో చిత్రీకరిస్తారు. ఆంగ్లం, బెంగాలీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











