twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా చూడమంటూ కేసీఆర్ రిక్వెస్ట్

    By Bojja Kumar
    |

    k chandrasekhar rao
    రేపు(ఫిబ్రవరి 3) విడుదల కాబోతున్న 'జై తెలంగాణ' సినిమాను చూడాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి, తెలంగాణ వస్తే లాభాలు, చేకూరే ప్రయోజనాల గురించి ఈ సినిమాలో రసమయి బాల కిషన్ అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమాను అందరూ చూడటంతో పాటు, చూసే విధంగా ఎంకరేజ్ చేయాలని కేసీఆర్ కోరారు.

    జై తెలంగాణ చిత్రానికి నిర్మాత, దర్శకత్వం రసమయి బాల కిషన్. తెలంగాణ ఉద్యమం నేపథ్యం, ఉద్యమంలో కళాకారుల పాత్ర తదితర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
    ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల కోసం ఎక్కువ థియేటర్లు కేటాయించడంతో....ఈ వారంలో విడుదలవ్వాల్సిన పలు సినిమాలను నిర్మాతలు వాయిదా
    వేసుకున్నారు.

    English summary
    Jai Telangana movie release on February 3. K Chandrasekhar rao supports Jai Telangana movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X