హీరోయిన్ బొడ్డుపై గురిపెట్టిన అల్లరి నరేష్ (హాట్ ఫోటోలు)
హైదరాబాద్ : అల్లరి నరేష్ సినిమా అంటే....కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లు, టైమింగ్ తో కూడిన పంచ్ డైలాగులు మాత్రమే ఉండేవి ఒకప్పుడు. రాను రాను అల్లరి నరేష్ సినిమాలు పంథా మారుతున్నాయి. పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తోడవుతున్నాయి. ఈ మధ్య వచ్చిన పలు సినిమాల్లో డాన్సుల విషయంలోనూ తనదైన మార్కు చూపించిన నరేష్...తాజాగా శృంగార రసాన్ని కూడా ప్రేక్షకులపై ఒలికించ బోతున్నాడు.
ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న 'యాక్షన్ 3డి' చిత్రంలో చిత్రీకరించిన సాంగు......దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలను గుర్తు తెచ్చాయి. హీరోయిన్ బొడ్డుకు రకరకాల పండ్లు, పూలతో టచ్చింగులు, పాలతో హీరోయిన్ అందాలను తడిపేయడం లాంటి సీన్లతో ఈ సాంగు శృంగార రసాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు మరింత కిక్ ఇవ్వనుంది. ఆ సాంగుకు సంబంధించిన స్టిల్స్ స్లైడ్ షోలో వీక్షించ వచ్చు.

అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులు

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ 22 విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో ఆడియో వేడుక జరుగనుంది.

మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి

ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల

పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి

నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్

యాక్షన్ 3డి మూవీ హాట్ స్టిల్స్


Click it and Unblock the Notifications











