ఆ హీరోతో..రాఘవేంద్రరావు?

ఇక మనోజ్ ఎంతో ఆసక్తితో చేసిన నేను మీకు తెలుసా చిత్రం ఫ్లాప్ కావటం, ప్రయాణం లేట్ కావటంతో కాస్త వెనకపడ్డానని, రాఘవేంద్రరావు దర్శకత్వంలో తిరిగి మెయిన్ స్ట్రీమ్ లోకి రావచ్చునని భావిస్తున్నాడు. తన తండ్రి మోహన్ బాబు ని అల్లుడు గారు చిత్రంతో హీరోగా నిలబెట్టినట్లే తనకూ ఆ దశ కల్పిస్తారని ఆశిస్తున్నాడు. ఇక ఈ చిత్రం లక్ష్మీ ప్రసన్న ఆర్ట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. అలాగే వర్షం, నువ్వొస్తానంటే నేవద్దంటానా చిత్రాలుకు కథ అందించిన వీరు పోట్ల దర్శకత్వంలోనూ మరో చిత్రం ఉంది.


Click it and Unblock the Notifications











