డైరక్టర్ విశ్వనాథ్ ను ఏకె47తో చుట్టుముట్టారా..?

By Sindhu

కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నీస్ జంటగా రూపొందుతోన్న చిత్రానికి 'శుభప్రదం" అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా తో విశ్వనాథ్ మాట్లాడుతూ..'ఇన్ని చానెల్స్ వాళ్ళు, ఇన్ని కెమెరాలతో ఈ కార్యక్రమాన్ని షూట్ చేస్తుంటే నాకు ఏకె47 గన్నులతో మీ అందరూ చుట్టిముట్టి నట్టుగా ఉంది" అని సరదాగా చమత్కరించారు. ఇప్పటివరకూ నరేష్ ను అందరూ అల్లరి నరేష్ అంటున్నారు. ఈ చిత్రం తర్వాత 'శుభప్రదం" నరేష్ అని పిలుస్తారు. ఈ సినిమాలో అంత బాగా నటించాడు అని కూడా కళాతపస్వి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X