‘కాస్కో’ మంటున్నా!!
వైభవ్ కథానాయకుడాగా నటించిన చిత్రం 'కాస్కో". శ్వేత బసు ప్రసాద్ కథానియిక. ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఈ చిత్ర సమర్పకుడు ఎ.కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ 'కాస్కో" అని సవాల్ విసరాలంటే ఎంతో దమ్ము ఉండాలి. మా కథానాయకుడు అంత దమ్ముతో ఎవర్ని కాస్కోమన్నాడో తెర మీదే చూడాలి. నేటి తరం యువతకు ప్రతినిధిలా ఉంటాడు మా హీరో. యాక్షన్ అంశాలతో పాటు వినోదం కూడా పూర్తిస్థాయిలో మేళవించిన కథ ఇది. త్వరలో పాటల్ని విడుదల చేస్తామన్నారు. గౌరీపండిట్, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రధారులు ఈ సినిమాకు సంగీతాన్ని ప్రేమ్ జీ సమకూర్చారు.
kaasko vaibhav swetha basu kodandarami reddy j nageswara reddy కాస్కో వైభవ్ శ్వేత బసు ప్రసాద్ ఎకోదండ రామిరెడ్డి గౌరీపండిట్ జయప్రకాష్ రెడ్డి చలపతిరావు ఎమ్మెస్ నారాయణ ప్రదీప్ రావత్


Click it and Unblock the Notifications