పాల ఫ్యాక్టరీల పాప...అందాలు కేక!(ఫోటోలు)

By Bojja Kumar

ముంబై: కైనత్ అరోరా అంటే నిన్న మొన్నటి వరకు పెద్దగా గుర్తింపు లేని తార. తాజాగా బాలీవుడ్లో విడుదలైన 'గ్రాండ్ మస్తీ' చిత్రం తర్వాత....కైనత్ ఎవరు? అని ఎవరినైనా ప్రశ్నిస్తే ఆమె ఓ సెక్సీ హీరోయిన్ అంటూ సమాధానం ఇస్తున్నారంతా. గ్రాండ్ మస్తీ చిత్రంలో తన అందాల ప్రదర్శన, పెర్ఫార్మెన్స్‌తో బోలెడు పబ్లిసిటీ సొంతం చేసుకుంది కైనత్.

అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, అనుమానాస్పదంగా మృతి చెందిన దివ్య భారతి....కైనత్ అరోరాకు కజిన్ అవుతుంది. బహుషా ఆమె ఇన్స్‌స్పిరేషన్ వల్లే కాబోలు కైనత్ అడుగులు సినిమా రంగం వైపు పడ్డాయి. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన కైనత్ అరోరా...2010లో వచ్చిన 'కట్టా మీటా' చిత్రం ద్వారా ఐటం గర్ల్‌గా సినీమారంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత 2011లో అజిత్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం 'మన్‌కథా' చిత్రంలో కూడా స్పెషల్ సాంగులో నర్తించింది కైనత్. ఆ తర్వాత ఐటం సాంగులకు దూరంగా ఉంటూ వచ్చిన కైనత్ అరోరా.......తాజాగా విడుదలైన 'గ్రాండ్ మస్తీ' చిత్రంతో నటిగా మారింది. స్లైడ్ షోలో కైనత్ అరోరాకు చెందిన హాట్ అండ్ సెక్సీ ఫోటో చూస్తూ ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

కైనత్ అరోరా

కైనత్ అరోరా

కైనత్ అరోరా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్. 1986, డిసెంబర్ 2న జన్మించింది. న్యూఢిల్లీలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ'లో చదువు పూర్తి చేసింది.

మోడలింగ్

మోడలింగ్

ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాజ్యుయేషన్ పూర్తయ్యాక కైనత్ అరోరా మోడలింగ్ చేయడం ప్రారంభించింది. అందమైన రూపం, శరీర సౌష్టవం ఉండటంతో అవకాశాలు బాగానే వచ్చాయి.

సినీ రంగంలోకి

సినీ రంగంలోకి

2010లో వచ్చిన కట్టా మీటా చిత్రం ద్వారా ఐటం గర్ల్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈచిత్రం ప్లాపు కావడంతో ఆమెకు బాలీవుడ్లో ఆ తర్వాత అవకాశాలు రాలేదు.

తమిళ చిత్రంలో

తమిళ చిత్రంలో

అజిత్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘మన్‌కథా'లో కైనత్ అరోరా స్పెషల్ సాంగులో నర్తించి తన అందచందాలతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది.

గ్రాండ్ మస్తీతో నటిగా...

గ్రాండ్ మస్తీతో నటిగా...

తాజగా బాలీవుడ్లో విడుదలైన అడల్ట్ కామెడీ ఫిల్మ్ ‘గ్రాండ్ మస్తీ' చిత్రం ద్వారా నటిగా మారిన కైనత్....తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పాల ఫ్యాక్టరీల పాప

పాల ఫ్యాక్టరీల పాప

గ్రాండ్ మస్తీ చిత్రంలో కైనత్ అరోరా చెప్పిన పాల ఫ్యాక్టరీల డైలాగ్....ఆమెకు మరింత గుర్తింపు తెచ్చి పెట్టిందనే చెప్పాలి. ఈ సినిమాలో కైనత్ అరోరా ఎక్స్ ఫోజింగ్ శృంగార ప్రియులను రంజింప చేసింది.

డబుల్ మీనింగ్ కామెడీ డైలాగ్

డబుల్ మీనింగ్ కామెడీ డైలాగ్

గ్రాండ్ మస్తీ చిత్రంలో ఈ చిత్రంలో కైనత్ అరోరా వివేక్ ఒబెరాయ్‌కి జోడీగా నటించింది. నాకు రెండు పెద్ద పాల ఫ్యాక్టరీలు ఉన్నాయి....రాత్రికి వస్తే వాటిని చూపిస్తా అంటూ కైనత్ చెప్పే డబుల్ మీనింగ్ కామెడీ డైలాగ్ థియేటర్లో విజిల్సే విజిల్స్...

గ్రాండ్ మస్తీ

గ్రాండ్ మస్తీ

ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన గ్రాండ్ మస్తీ చిత్రం ఇంగ్లీష్ అడల్ట్ కామెడీ చిత్రాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేష్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, మంజరి, కరిష్మా తన్నా, మరియమ్ జకారియా, బ్రూనా అబ్దుల్లా, కైనత్ అరోరా, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

గ్రాండ్ మస్తీ స్టోరీ

గ్రాండ్ మస్తీ స్టోరీ

సినిమా కథ విషయానికొస్తే....ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇంట్లో భార్యలతో సంసార సుఖం లేని వారు.....ఎలాంటి అడ్డదారులు తొక్కారు, ఇబ్బందుల్లో ఇరుక్కుని ఎలా బయట పడ్డారు అనేది స్టోరీ. సినిమాలో అన్నీ సెక్స్ విషయాలతో కూడిన డబుల్ మీనింగ్ డైలాగులే.

తర్వాతి చిత్రాలు

తర్వాతి చిత్రాలు

గ్రాండ్ మస్తీ చిత్రం తర్వాత కైనత్ ఆరోరా....‘హేట్ స్టోరీ 2', వెల్ కం బ్యాక్ అనే బాలీవుడ్ చిత్రాల్లో నటించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X