»   » 'దడ' రిజల్టుపై కాజల్ స్పందన

'దడ' రిజల్టుపై కాజల్ స్పందన

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నాగచైతన్య సరసన చేసిన దడ చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె కామెంట్ ని మీడియావారు అడగ్గా ఆమె తెలివిగా..నేను పాజిటివ్ రివ్యూలు ఈ చిత్రం గురించి వింటున్నాను.అవి వింటూంటే నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అంది.అయితే దడ,సింగం ప్రమోషన్ లకు దొరకకుండా ఆమె ప్యారిస్ టూర్ వేసుకుందనే విషయంపై మాత్రం ఆమె స్పందించలేదు.అలాగే హిందీ ..ది బిజెనెస్ మ్యాన్ చిత్రంలో అభిషేక్ బచ్చన్ ప్రక్కన చేస్తారా అంటే ఇప్పుడే ఆ డిటేల్స్ చెప్పలేను అంది.అయితే పూరీ జగన్నాధ్ మాత్రం హిందీ ది బిజెనెస్ మ్యాన్ వెర్షన్ కోసం వేరే కొత్త హీరోయిన్ ని చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

    ఇక మహేష్ బాబు హీరోగా చేస్తున్న'బిజినెస్ మేన్' చిత్రం ఆగస్ట్ 15న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం ఆర్.ఆర్.మూవీస్ సంస్థ కార్యాలయంలో జరిగింది. దేవుని పటాలపై తొలిషాట్ చిత్రీకరించారు.మహేష్‌ని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రతో వస్తున్న సినిమా ఇది. స్టైలిష్‌గా, లావిష్‌గా, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంపై మహేష్, పూరి చాలా నమ్మకంగా ఉన్నారు. పర్‌ఫెక్ట్ షెడ్యూల్లో పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    what's keeping Kajal upbeat is the way her recent Telugu release, Dhada opposite Naga Chaitanya, has been received by the audience. "I'm receiving positive reviews about the film and I'm really excited," she said.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more