ఛార్మిని కొట్టిన కాజల్ అగర్వాల్
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ 'మగధీర'లో యువరాణిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. 'ఛండీ" అనే పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఎం.ఎస్.రాజు నిర్మాణ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులోని లేడి ఓరియెంటెడ్ పాత్రలో అందాల బొద్దుగుమ్మ ఛార్మిని ఎంపిక చేయాలని ముందు భావించారు. కానీ 'మగధీర" రికార్డుతో ఛార్మి ఛాన్సును కాజల్ అగర్వాల్ కొట్టేసిందని తెలిసింది. అది ఛార్మిని కొట్టిన కాజల్ అసలు విషయం.
కాజల్ ఛార్మి మగధీర ఛండీ రామ్ చరణ్ తేజ కోడి రామరామకృష్ణ ఎంఎస్ రాజు kajal charmy magadheera ram charan tej kodi ramakrishna ms raju


Click it and Unblock the Notifications