కాజల్ బరితెగింపు-టాప్ లెస్ ఫోజులు
సినిమా అవకాశాల కోసం బరితెగింపు పోకడలకు పోతున్న హీరోయిన్లను మనం ఇప్పటి వరకు చాలా మందిని చూశాం. బికినీ ఫోటో షూట్ లు, అర్ధ నగ్నంగా, నగ్నంగా మ్యాగజైన్లపైకి ఎక్కడం లాంటి చేస్తుంటారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఇదే పోకడ పోతోంది. టాలీవుడ్ లో నెం.1 స్థానానికి చేరుకున్నకాజల్ ఇప్పడు బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి వెంపర్లాడుతోంది. ఇందు కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలకు గాను విడుదలయ్యే ఎఫ్.హెచ్.ఎమ్ అనే సినీ మ్యాగజైన్ కు టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చింది. మీరు చూస్తున్న ఫోటో దానికి సంబంధించింనదే.


Click it and Unblock the Notifications











